ఆస్కార్స్ గెలిచిన తొలి ఇండియన్ భాను అతయా. 1983లో గాంధీ సినిమాకుగాను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు

Twitter

By Hari Prasad S
Mar 12, 2023

Hindustan Times
Telugu

1992లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ కేటగిరీలో ఆస్కార్స్ గెలుచుకున్నాడు సత్యజిత్ రే

Twitter

2009లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గుల్జార్‌తో కలిసి ఆస్కార్స్ అందుకున్న ఏఆర్ రెహమాన్

Twitter

జై హో పాట కోసం 2009లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ అందుకున్న గుల్జార్

Twitter

2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్ కోసం రెసూల్ పూకుట్టి బెస్ట్ సౌండ్ మిక్స్ కేటగిరీలో ఆస్కార్ గెలిచాడు

Twitter

రెండు ఆస్కార్స్ గెలిచిన ఏకైక ఇండియన్ ఏఆర్ రెహమాన్. 2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్ కోసం గెలిచాడు

Twitter

మదర్ ఇండియా, లగాన్, సలామ్ బాంబేలాంటి సినిమాలు నామినేట్ అయినా ఆస్కార్స్ గెలవలేదు

Twitter

ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ 2023 ఆస్కార్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడుతోంది

Twitter

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels