నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా ప్రధానులు మోదీ, ఆల్బనీస్

ANI

By Hari Prasad S
Mar 09, 2023

Hindustan Times
Telugu

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇండియన్ క్యాప్ అందించిన ప్రధాని మోదీ

ANI

ఇండియా, ఆస్ట్రేలియా 75 ఏళ్ల క్రికెట్ స్నేహానికి గుర్తుగా ఈ ఇద్దరూ టెస్ట్ మ్యాచ్ చూశారు

ANI

ఇద్దరు ప్రధానులు ఇద్దరు కెప్టెన్లతో కలిసి అభిమానులకు అభివాదం చేశారు

ANI

మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ తో కలిసి నవ్వుతూ గ్రౌండ్ అంతా తిరిగారు ప్రధాని మోదీ

ANI

రెండు దేశాల ప్రధానులు నాలుగో టెస్ట్ తొలి రోజు ఆట చూసి మురిసిపోయారు

ANI

రెండు దేశాల ప్రధానులు ఓ వాహనంలో తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు

ANI

ఈ ఇద్దరు ప్రధానులు మ్యాచ్ చూస్తూ ఓ సెల్ఫీ కూడా దిగారు

ANI

బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి మూవీతో టాలీవుడ్‌లో ఫేమ‌స్ అయ్యి హ‌నీరోజ్‌. 

twitter