ముంబై వీధుల్లో ధూళి తుపాను బీభత్సం- భారీ వర్షాలతో అల్లకల్లోలం!

ANI

By Sharath Chitturi
May 14, 2024

Hindustan Times
Telugu

ధూళి తుపాను కారణంగా.. ముంబై ఘట్కోపర్​ ప్రాంతంలో ఓ భారీ హోర్డింగ్​ కూలి, పక్కనే ఉన్న పెట్రోల్​ బంక్​పై పడింది.

ANI

ఈ ఘటనలో 14మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు.

ANI

మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్​ శింథే ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

youtube

ధూళి తుపానుతో పాటు భారీ వర్షాలు కూడా ముంబైని వణికించాయి.

youtube

ఆకస్మిక వర్షాల కారణంగా.. అనేక జిల్లాలకు విద్యుత్​ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

ANI

భారీ వర్షాల కారణంగా ముంబై విమనాశ్రయంలో విమాన సేవలు చాలా సేపు నిలిచిపోయాయి.

ANI

తీవ్ర ఎండల నుంచి ఉపశమనం కలిగినప్పటికీ.. భారీ వర్షాలు ప్రజలను ఇబ్బంది పెట్టాయి.

ANI

ఈ హెల్దీ స్నాక్స్ రోజులో ఎప్పుడైనా తినేయవచ్చు.. రుచితో పాటు ఆరోగ్యం

Photo: Pexels