పూరీలో ఘనంగా జగన్నాథ రథయాత్ర.. తరలివెళ్లిన లక్షలాది మంది ప్రజలు

ANI

By Sharath Chitturi
Jul 08, 2024

Hindustan Times
Telugu

చారిత్రక రథయాత్ర ఆదివారం మొదలై, సోమవారంతో ముగుస్తుంది. 

ANI

జగన్నాథ రథయాత్రలో ఈసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.

ANI

జగన్నాథ రథయాత్రలో ఒడిశా మాజీ సీఎం నవీన్​ పట్నాయక్​ పాల్గొన్నారు.

ANI

15లక్షలకుపైగా మంది ప్రజలు ఆదివారం జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. సోమవారం కూడా రథయాత్ర కొనసాగనుంది.

ANI

సోమవారం ఉదయం బలరాముడి రథయాత్రను నిర్వహించారు.

ANI

ఒడిశాలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో అధికారులు ఈ తరహా చర్యలు చేపట్టారు.

ANI

చిన్నా, పెద్దా సహా అన్ని వయస్కుల వారు పూరీ జగన్నాథ రథయాత్రలో పాల్గొంటున్నారు.

ANI

బీచ్‌లో లవర్‌తో ఎంజాయ్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటి ఇనయా సుల్తానా

Instagram