పెసర్లు తింటే ఏమవుతుంది..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Sep 18, 2024

Hindustan Times
Telugu

 పెసర్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది

image credit to unsplash

పెసర్లు రోజూ తింటే శరీరానికి బలం చేకూరుతుంది. వీటిని మొలకల్లా చేసి తింటే మరి మంచిది.

image credit to unsplash

మొలకెత్తిన పెసర్లలో ఎంజైములు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.  వీటిని తినడం వల్ల కాలేయము, జుట్టు, గోళ్లు, కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

image credit to unsplash

పెసరల్లో కాపర్ ఉంటుంది. ఇంది  చర్మం ముడతలు పడకుండా చూడటంలో సహాయపడుతుంది.

image credit to unsplash

అజీర్తితో బాధపడే వారికి పెసర్లు బాగా ఉపయోగపడతాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తాయి. 

image credit to unsplash

పెసర్లలో ఉండే కాల్షియం ఎముకలను ధృడంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

image credit to unsplash

మొలకెత్తిన పెసర్లు బరువు తగ్గడంలో సహాయపడే ఉత్తమమైన ఆహారాలలో ఒకటి.  ఈ మొలకలలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది.

image credit to unsplash

కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు కచ్చితంగా తినాలి..

pexels