రెండు రోజులకో కివీ పండు తింటే... అంతా ఆరోగ్యమే

pexels

By Haritha Chappa
Mar 26, 2024

Hindustan Times
Telugu

కివీ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి రోజూ వీటిని తినలేని వారు, రెండు రోజులకోసారి ఒక కివీ పండును తింటే ఎంతో మంచిది.

pexels

కివీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి.

pexels

కివీలో అసిటినిడిన్, ఫైబర్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థను ఈ పండ్లు ఆరోగ్యంగా ఉంచుతాయి.

pexels

కివీ పండ్లు తినడం వల్ల ఊపిరితిత్తులకు మంచిది. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. 

pexels

కివీ పండ్లు తరచూ తినడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశం తగ్గుతుంది. అధిక రక్తపోటును, అధిక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

pexels

శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ వంటి లక్షణాలను కివీ ఫ్రూట్ కలిగి ఉంటుంది. ఎన్న వ్యాధులు ఇది రాకుండా అడ్డుకుంటుంది.

pexels

డయాబెటిస్ వారు ఈ పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. 

pexels

ఎన్నో రకాల క్యాన్సర్లు రాకుండా కివీ ఫ్రూట్ అడ్డుకుంటుంది.  

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels