సేల్స్‌లో దూసుకెళ్లిన హ్యుండాయ్.. ఈ కార్లకు మంచి గిరాకీ!

Photo: Hyundai

By Chatakonda Krishna Prakash
Jun 01, 2023

Hindustan Times
Telugu

మే నెలలో హ్యుండాయ్ మోటార్స్ కార్ల సేల్స్ గణనీయమైన వృద్ధిని సాధించాయి.

Photo: HT Auto

ఈ ఏడాది మేలో మొత్తంగా 59,601 యూనిట్లను హ్యుండాయ్ విక్రయించింది. గతేడాది ఇదే నెల(51,263)తో పోలిస్తే ఇది 16.26 శాతం అధికం.

Photo: HT Auto

ఈ ఏడాది మేలో దేశంలో 48,601 కార్లను అమ్మిన హ్యుండాయ్..11వేల యూనిట్లు ఎగుమతి చేసింది.

ఎస్‍యూవీ విభాగంలో హ్యూండాయ్ క్రెటా, హ్యుండాయ్ వెన్యూ మంచి సేల్స్ సాధించాయి. 

Photo: HT Auto

అప్‍డేటెడ్ హ్యుండాయ్ వెర్నా సెడాన్ కారు కూడా అమ్మకాల్లో అదరగొట్టింది.

Photo: HT Auto

హ్యుండాయ్ జాన్‍లో ఎక్స్‌టర్ ఎస్‍యూవీని లాంచ్ చేయనుంది.

Photo: Hyundai

జూన్ 10న భారత మార్కెట్‍లో హ్యుండాయ్ ఎక్స్‌టర్ లాంచ్ కానుంది.

Photo: HT Auto

ఈ ఆహారాలు, డ్రింక్స్​లో షుగర్​ మోతాదు ఎక్కువ! తీసుకుంటే అనారోగ్య సమస్యలు..

pixabay