ఈ ఆహారాలు, డ్రింక్స్​లో షుగర్​ మోతాదు ఎక్కువ! తీసుకుంటే అనారోగ్య సమస్యలు..

pixabay

By Sharath Chitturi
Apr 26, 2024

Hindustan Times
Telugu

షుగర్​ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం శరీరానికి మంచిది కాదు. మనం రోజు తినే ఫుడ్స్​లో షుగర్​ లెవల్స్​ చాలా ఉంటున్నాయి.

pixabay

ఫ్రూట్​ జూస్​లలో నేచురల్​ షుగర్స్​ అధికంగా ఉంటాయి. ఫైబర్​ చాలా తక్కువగా ఉంటుది.

pixabay

అందుకే.. పండ్లను డైరక్ట్​గా తినడం బెటర్​. జూస్​లను తాగడం ఎంత వీలైతే అంత తగ్గించండి.

pixabay

తేనలో​ ఫ్రక్టోస్​ రూపంలో షుగర్​ ఎక్కువగా ఉంటుంది. అందుకే తేనెను కూడా ఎక్కువగా తీసుకోకూడదు.

pixabay

దుకాణాల్లో కనిపించే సెరల్స్​లో చెక్కెర​ అధికంగా ఉంటుంది. అందుకే ప్యాకెట్​ వెనకాల ఇంగ్రీడియన్స్​ చదివి కొనుక్కోవాలి.

pixabay

కెచప్​ ఎక్కువ తినే అలవాటు ఉందా? ఒక టేబుల్​ స్పూన్​ కెచప్​లో మన డైలీ మోతాదు కన్నా 7శాతం అధికంగా షుగర్​ ఉంటుంది.

pixabay

బెల్లంలో సుక్రోస్​ ఉంటుంది. చెక్కరకు ఇది ప్రత్యామ్నాయం కాదు. అందుకే తక్కువగా తీసుకోవాలి.

google

క్యాబేజీని లైట్ తీసుకోవద్దు.. తింటే ఈ ముఖ్యమైన లాభాలు 

Photo: Pexels