హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ లాంచ్​ డేట్​ ఇదే..!

Instagram

By Sharath Chitturi
May 26, 2023

Hindustan Times
Telugu

సరికొత్త హ్యుందయ్​ ఎక్స్​టర్​ను జులై 10న లాంచ్​కానుంది.

Instagram

ఇందులో 1.2 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది.

Hyundai

ఈ ఎస్​యూవీ ఐదు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.

Hyundai

టాటా పంచ్​, మారుతీ ఫ్రాంక్స్​కు ఎక్స్​టర్​ గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి.

HT AUTO

ఇండియా మార్కెట్​పై హ్యుందాయ్​ సంస్థ ఫోకస్​ పెంచినట్టు కనిపిస్తోంది.

HT AUTO

2023 వెర్నాను ఇటీవలే లాంచ్​ చేసింది. మంచి డిమాండ్​ కనిపిస్తోంది.

HT AUTO

ఐ20 ఫేస్​లిఫ్ట్​ను హ్యుందాయ్​ ఇటీవలే ఆవిష్కరించింది.

HT AUTO

రాత్రి పడుకునే ముందు బెల్లం పాలను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

pexels