పాత కారు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..

HT AUTO

By Sharath Chitturi
May 05, 2023

Hindustan Times
Telugu

బ్రేక్​లను తరచూ చెక్​ చేస్తూ ఉండాలి. పాత కార్లకు ఇది చాలా కీలకం.

unsplash

టైర్​లపై ఓ కన్నేసి ఉంచండి. టైర్​ గేజ్​ మీ దగ్గర పెట్టుకోండి

unsplash

టైర్లల్లో ఎయిర్​ ప్రెజర్​ నిర్ధేశించినంతగా ఉందా లేదా అని చెక్​ చేసుకుంటూ ఉండాలి

unsplash

స్టీరింగ్​ సిస్టెమ్​లో సమస్యలు రాకుండా స్టీరింగ్​ ఫ్యూయెల్​ను మారుస్తూ ఉండాలి.

unsplash

విండ్​ షీల్డ్​ వైపర్​ బ్లేడ్స్​ను పరిశీలించండి. అవసరమైతే రిప్లేస్​ చేయండి. విజిబులిటీ పెరుగుతుంది.

unsplash

పాత కార్లల్లో వ్యూయెల్​ లైన్​ క్రాక్​ అవ్వడంతో ఇంజిన్​ లీక్​ అవుతుంది. విస్మరించకూడదు.

unsplash

ఫ్యూయెల్​ లైన్​ను చెక్​ చేయడంతో పాటు ఫ్యూయెల్​ ఫిల్టర్​ని కూడా మారుస్తూ ఉండాలి.

unsplash

విటమిన్ సీ లోపం వల్ల వచ్చే సమస్య ఏంటి? తినాల్సిన ఫుడ్స్ ఏవి?

Photo: Pexels