FD: ఫిక్స్‌డ్ డిపాజిట్ వేసే ముందు  ఈ విషయాలు తెలుసుకోండి

Photo Credit: Unsplash

By Chatakonda Krishna Prakash
Apr 04, 2023

Hindustan Times
Telugu

ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDs) చాలా పాపులర్ ఇన్వెస్ట్‌మెంట్‍గా ఉన్నాయి. ఎఫ్‍డీల ద్వారా రిస్క్ లేకుండా రిటర్న్స్ పొందవచ్చు. 

Photo Credit: iStocks

ఏదైనా బ్యాంకులో లేదా ఎన్‍బీఎఫ్‍సీలో ఎఫ్‍డీ.. చేయవచ్చు. ఎఫ్‍డీ ఎంపిక చేసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 

Photo Credit: Unsplash

ఫైనాన్షియల్ సామర్థ్యం, బ్యాంక్ సైజ్ అంశాలను బట్టి చూస్తే చిన్న బ్యాంకుల కంటే భారీ బ్యాంకులే సేఫ్.

Photo Credit: Pexels

ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో ఎఫ్‍డీ డిపాజిట్ చేస్తే బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు.

Mint

ఎఫ్‍డీ సెలెక్ట్ చేసుకునే ముందు.. ఏ బ్యాంక్.. ఎంత టెన్యూర్ ఎఫ్‍డీపై.. ఎంత వడ్డీ ఇస్తుందో కంపేర్ చేసుకోవాలి. 

Photo Credit: Pexels

నాన్ కుమిలేటివ్ ఎఫ్‍డీ ఎంపిక చేసుకుంటే.. సమయానుగుణంగా ఎఫ్‍డీపై వచ్చే వడ్డీ మీ బ్యాంక్ అకౌంట్‍లో జమ అవుతుంది. 

Photo Credit: iStocks

నాన్ కుమిలేటివ్ ఎఫ్‍డీని తీసుకుంటే.. ఎఫ్‍డీ వడ్డీ రీఇన్వెస్ట్ అయి దానిపై కూడా వడ్డీ వర్తిస్తుంది. మొత్తం మెచ్యురిటీ సమయంలో తీసుకోవచ్చు. 

Photo Credit: Unsplash

మెచ్యూరిటీ ముగియక ముందు ప్రీమెచ్యూర్ విత్‍డ్రా చేసుకునే సదుపాయం ఇచ్చే బ్యాంకును ఎఫ్‍డీ కోసం ఎంపిక చేసుకోవాలి. 

Photo Credit: Pexels

ప్రీమెచ్యూర్ విత్‍డ్రా చేసుకుంటే తక్కువ పెనాల్టీ వేసే బ్యాంకును సెలెక్ట్ చేసుకోవాలి. 

Photo Credit: Freepik

వివిధ బ్యాంకులు అందుబాటులో ఉంచిన ఎఫ్‍సీ స్కీమ్‍ల లాభాలు, ప్రతికూలతలను కంపేర్ చేసుకోవాలి.

Photo Credit: Pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels