'బొగత' జలపాతం చూసొద్దామా..! హైదరాబాద్ నుంచి రూ.1600కే వన్ డే టూర్ ప్యాకేజీ

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Aug 11, 2024

Hindustan Times
Telugu

ములుగు జిల్లాలో బొగత జలపాతం ఉంటుంది. తెలంగాణ నయాగారాగా కూడా దీనికి పేరుకుంది. 

image credit to unsplash

ములుగు జిల్లాలో ఉన్న బొగత జలపాతం చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

image credit to unsplash

BOGATHA WATERFALLS - Telangana Tourism పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి బుకింగ్ చేసుకోవచ్చు. 

image credit to unsplash

ఉదయం 6 గంటలకు హైదరాబాద్ లో జర్నీ ప్రారంభం అవుతుంది. రాత్రి 11.30 గంటలకు తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు.

image credit to unsplash

బొగతా టూర్ ప్యాకేజీ  ప్రతి శని, ఆదివారాల్లో మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

image credit to unsplash

బొగతా టూర్ టికెట్ ధరలు చూస్తే పెద్దలు రూ. 1600, చిన్నారులు రూ. 1280గా నిర్ణయించారు.

image credit to unsplash

బొగతా టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవటంతో పాటు పూర్తి వివరాలను తెలుసుకునేందుకు  https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

image credit to unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels