దొంగల బారి నుంచి మీ బైక్​ని కాపాడుకోవాలా? ఈ టిప్స్ మీకోసమే​..

HT AUTO

By Sharath Chitturi
Apr 02, 2023

Hindustan Times
Telugu

బైక్​లో 'యాంటీ థెఫ్ట్​ అలారం' ఇన్​స్టాల్​ చేయండి. ఇది చాలా ఎఫెక్టివ్​ పద్దతి

HT AUTO

ఆన్​లైన్​ లేదా ఆఫ్​లైన్​లో మంచి క్వాలిటీ యాంటీ థెఫ్ట్​ అలారం కొనుక్కోవచ్చు

HT AUTO

'కిల్​ స్విచ్'​ ఇన్​స్టాల్​ చేయండి. దీనితో బైక్​కు అదనపు భద్రత లభిస్తుంది

HT AUTO

కిల్​ స్విచ్​ వల్ల స్పార్క్​ ప్లెగ్​కు విద్యుత్​ అందదు. ఫలితంగా ఇంజిన్​ స్టార్ట్​ అవ్వదు

HT AUTO

హ్యాండిల్​ లాక్స్​, డిస్క్​ బ్రేక్​ లాక్స్​, ఇగ్నీషన్​ లాక్స్​ వంటి మల్టిపుల్​ లాక్స్​ను వినియోగించండి

HT AUTO

ఏదైనా బరువు ఉన్న వస్తువుకు బైక్​ని లాక్​ చేయడం ఉత్తమం. మంచి క్వాలిటీ లాక్​ను కొనాలి

HT AUTO

లాక్​లు నేల మీద ఉంచకండి. లేకపోతే.. వాటిని సులభంగా పగలగొట్టి బండిని దొంగలించవచ్చు!

HT AUTO

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels