తక్కువ ఖర్చుతో మంచి ఆరోగ్యం- ఇలా ఇంట్లోనే ప్రోటీన్​ పౌడర్​ చేసుకోండి..

pexels

By Sharath Chitturi
Aug 02, 2024

Hindustan Times
Telugu

శరీరానికి ప్రోటీన్​ చాలా అవసరం. మన బరువుకు తగినంత ప్రోటీన్​, మన శరీరానికి రోజూ అందాలి.

pexels

కానీ చాలా మందికి తగినంత ప్రోటీన్​ అందడం లేదు. అందుకే ప్రోటీన్​ పౌడర్​ కొనుగోలు చేస్తుంటారు.

pexels

మార్కెట్​లో లభించే ప్రోటీన్​ పౌడర్ల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ తక్కువ ఖర్చుతో ఇంట్లోనే హెల్తీ ప్రోటీన్​ పౌడర్​ చేసుకోవచ్చు.

pexels

ప్రోటీన్​ పౌడర్​ కోసం పావు కప్పు చియా సీడ్స్​, పావు కప్పు ఫ్లాక్స్​ సీడ్స్​, అరకప్పు గుమ్మడి గింజలు, పావు కప్పు పొద్దుతిరుగుడు గింజలు తీసుకోండి.

pexels

వాటితో పాటు 1 కప్పు ఓట్స్​, పావు కప్పు చనాదాల్​ తీసుకుని డ్రైగా ఫ్రై చేయండి.

pexels

ఫ్రై చేసిన తర్వాత వాటిని చల్లరాపెట్టాలి. ఆ తర్వాత మిక్సీ పడితే, హోం మేడ్​ ప్రోటీన్​ పౌడర్​ రెడీ!

pexels

ఈ ప్రోటీన్​ పౌడర్​ చేయడానికి 30 నిమిషాల సమయం కూడా పట్టదు. రోజు పాలల్లో ఒక స్పూన్​ కలుపుకుని తాగితే ఆరోగ్యం మీ సొంతం!

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels