టీ కంటే చాలా మంది ఇష్టపడేది కాఫీని. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బనానా కాఫీ గురించి ట్రెండ్ అవుతుంది. పాలు లేకుండా దీనిని తయారు చేస్తారు. ఫ్రీజింగ్ చేసిన అరటిపండు, బ్లాక్ కాఫీని ఉపయోగిస్తారు.