సెక్స్​ లైఫ్​ని పూర్తిగా ఆస్వాదించాలంటే.. ఇలా చేయండి!

Pixabay

By Sharath Chitturi
Oct 01, 2024

Hindustan Times
Telugu

శృంగారం అనేది ఎంజాయ్​మెంట్​తో పాటు ఆరోగ్య పరంగా బెస్ట్​ అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

Pixabay

పర్ఫెక్ట్​ సెక్స్​ లైఫ్​ కావాలంటే మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడాల్సిందే.

Pixabay

ఒకరి కోరికలు ఒకరు తెలుసుకోవాలి. మీ ఇష్టాలను పంచుకోవాలి.

Pixabay

ఎప్పటికప్పుడు డిఫరెంట్​గా ట్రై చేస్తూ ఉండాలి. సెక్సీ ఆలోచనలకు పదును పెట్టండి.

Pixabay

జీవితం ఎంత పరుగులు తీస్తున్నా.. సెక్స్​ విషయంలో మాత్రం నిదానమే ప్రధానం!

Pixabay

లూబ్రికెంట్స్​ వాడాలి. వాటి గురించి రీసెర్చ్​ చేసి తీసుకోండి.

Pixabay

భాగస్వామితో ఎక్కడికైనా లాంగ్​ వీకెండ్​ ప్లాన్​ చేయండి. స్పార్క్​ని ఇగ్నైట్​ చేసుకోండి..

Pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels