పండగ వేళ విపరీతంగా తినేశారా? మీ శరీరాన్ని ఇలా డీటాక్స్ చేసుకోండి..
pixabay
By Sharath Chitturi Nov 02, 2024
Hindustan Times Telugu
పండగ అంటే స్వీట్లు, పిండి వంటలు సాధారణం. అందుకే మనం కాస్త ఎక్కువగా తినేస్తాము. ఈ టిప్స్ పాటిస్తే బాడీని డీటాక్స్ చేసుకోవచ్చు.
pixabay
ఎంత వీలైతే అంత ఎక్కువ నీరు తాగండి. చెడును అది కడిగేస్తుంది.
pixabay
షుగర్, ఆయిల్ అధికంగా ఉన్న ఆహారాలను వెంటనే తినడం ఆపేయండి.
pixabay
బాడీ డీటాక్స్ చేసుకునేందుకు బెల్లం వంటి నేచురల్ షుగర్స్‌ని ఎంచుకోండి.
pixabay
వ్యాయామాలు చేయండి. అప్పుడే గిల్ట్ తగ్గుతుంది! పండగ హ్యాంగ్ఓవర్ దూరమవుతుంది.
pixabay
హెల్తీ సలాడ్ చేసుకుని తినండి. పోషకాలతో కూడిన ఆహారాలు తినండి.
pixabay
తినేటప్పుడు చిన్న బౌల్, ప్లేట్‌కి ఫిక్స్ అవ్వండి. కొన్ని రోజుల పాటు అందులోనే తినండి. దీన్ని మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటారు.
pixabay
జలుబు, దగ్గు కొన్ని రోజులు లేదా వారాలకు మించి ఉంటూ తలనొప్పి, ముక్కు కారుతుండడం ఉంటే, అది సైనస్ ఇన్ఫెక్షన్ కావచ్చు. చలికాలంలో జలుబు, దగ్గు, అలెర్జీల కారణంగా సైనస్ సమస్య రావొచ్చు.