పైలట్​ అవ్వాలంటే ఏం చేయాలి? ఏ కోర్సు తీసుకుంటే బెస్ట్​?

pixabay

By Sharath Chitturi
Oct 04, 2024

Hindustan Times
Telugu

పైలట్​ అవ్వాలంటే ముందుగా 12వ తరగతిని ఫిక్స్​, మాథ్య్​తో పూర్తి చేయాలి. లేదా 3ఏళ్ల డిప్లొమా కోర్సు చేయాలి.

pexels

ఆ తర్వాత డీజీసీఏ నుంచి కమర్షియల్​ పైలట్​ లైసెన్స్​ (సీపీఎల్​) పొందాలి.

pexels

సీపీఎల్​ ట్రైనింగ్​లో 200 గంటల ఫ్లైయింగ్​ ప్రాక్టీస్, గ్రౌండ్​ ట్రైనింగ్​​ ఉంటాయి.

pexels

ఎయిర్​ నేవిగేషన్​, ఎయిర్​ రెగ్యూలేషన్​తో పాటు అనేక కీలక విషయాలు ఈ సీపీఎల్​లో ఉంటాయి.

pexels

సీపీఎల్​ పొందిన తర్వాత ప్రముఖ ఎయిర్​లైన్స్​లో పైలట్​ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

pexels

తొలుత కో-పైలట్​ అయ్యి, ఆ తర్వాత ఎక్స్​పీరియెన్స్​తో కెప్టెన్​ అవ్వొచ్చు.

pexels

ఆ తర్వాత కూడా రెగ్యులర్​గా స్కిల్​ ఇవాల్యుయేషన్స్​ ఉంటూనే ఉంటాయి.

pexels

చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!

Photo: Pexels