ఫ్యామిలీస్టార్‌తో ఇటీవ‌లే తెలుగు ప్రేక్షకుల‌ను ప‌ల‌క‌రించింది మృణాల్ ఠాకూర్‌. 

twitter

By Nelki Naresh Kumar
Apr 23, 2024

Hindustan Times
Telugu

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ఈ మూవీలో ఇందు అనే పాత్ర‌లో మృణాల్ క‌నిపించింది

twitter

ఫ్యామిలీస్టార్ కోసం మృణాల్ రెండు కోట్లు రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్లు స‌మాచారం. 

twitter

సీతారామం, హాయ్ నాన్న సినిమాల‌కు కోటిలోపే మృణాల్ ఠాకూర్ రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్లు తెలిసింది. 

twitter

బ్యాక్ టూ బ్యాక్‌ హిట్స్‌తో త‌న రెమ్యున‌రేష‌న్‌ను మృణాల్ డ‌బుల్ చేసిన‌ట్లు చెబుతోన్నారు. 

twitter

ఫ్యామిలీస్టార్ థియేట‌ర్ల‌లో మిక్స్‌డ్‌టాక్‌ను తెచ్చుకున్న‌ది. 

twitter

త్వ‌ర‌లోనే అమెజాన్ ప్రైమ్‌లో ఫ్యామిలీస్టార్ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. 

twitter

గ‌త ఏడాది హిందీలో ఐదు సినిమాలు చేసింది మృణాల్ ఠాకూర్‌.

twitter