బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి మూవీతో టాలీవుడ్‌లో ఫేమ‌స్ అయ్యి హ‌నీరోజ్‌. 

twitter

By Nelki Naresh Kumar
Apr 24, 2024

Hindustan Times
Telugu

ఈ తెలుగు మూవీలో డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో హ‌నీరోజ్ న‌టించింది. 

twitter

ప్ర‌స్తుతం రాచెల్ పేరుతో మ‌ల‌యాళంలో ఓ మూవీ చేస్తోంది హ‌నీరోజ్‌. 

twitter

బోల్డ్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతోన్న రాచెల్‌ మూవీ తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. 

twitter

రాచెల్ మూవీలో హ‌నీరోజ్ కొత్త‌ పోస్ట‌ర్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. 

వీర‌సింహారెడ్డి కంటే ముందు తెలుగులో ఈ వ‌ర్షం సాక్షిగా, ఆల‌యం సినిమాలు చేసింది హ‌నీరోజ్‌. 

twitter

మ‌ల‌యాళంలో స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా హ‌నీరోజ్ కొన‌సాగుతోంది. 

twitter

Eప‌లు క‌న్న‌డ‌, త‌మిళ సినిమాల్లో హనీ రోజ్ హీరోయిన్‌గా న‌టించింది. 

twitter

వీకెండ్ లో తెలంగాణ ఊటీ 'అనంతగిరి' ట్రిప్ - ఒక్క రోజులోనే వెళ్లి రావొచ్చు, వివరాలివే

image credit to unsplash