రూ. 75వేలు విలువ చేసే శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​20 ఎఫ్​ఈ 5జీ ఫోన్​ను కేవలం రూ. 11,499కే దక్కించుకోవచ్చు!

Image credit: pexels

By Sharath Chitturi
Mar 05, 2023

Hindustan Times
Telugu

అమెజాన్​ ఆఫర్స్​లో 8జీబీ ర్యామ్​- 128 జీబీ స్టోరేజ్ క్లౌడ్​ మింట్​​ వేరియంట్​ను రూ. 11,499కే కొనుగోలు చేసుకోవచ్చు.

Image: Pexels

ఈ స్మార్ట్​ఫోన్​పై 60శాతం డిస్కౌంట్​ వస్తోంది. ఫలితంగా ధర రూ. 29,999కి తగ్గింది. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​తో ఈ ఫోన్​ను రూ. 18,550కి సొంతం చేసుకోవచ్చు.

Image: Pexels

వివిధ బ్యాంక్​ కార్డులతో మరింత డిస్కౌంట్​ పొందవచ్చు. ఫలితంగా ఈ స్మార్ట్​ఫోన్​ను రూ. 11,499కే దక్కించుకోవచ్చు.

Image: Pexels

అయితే.. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​లో మీరు ఇచ్చే పాత ఫోన్​ బట్టి డిస్కౌంట్​ రేటు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

Image: Pexels

బ్లాక్ అండ్ వైట్ ఫొటోషూట్‌లో యాంకర్ విష్ణు ప్రియ హాట్ షో

Instagram