ఉడికించిన గుడ్లలో మంచి ప్రొటీన్ ఉంటుంది. కండర వృద్ధికి అవసరమైన అమినో యాసిడ్స్ ఉంటాయి.

Pixabay

By Hari Prasad S
Sep 07, 2023

Hindustan Times
Telugu

చీజ్‌లో ప్రొటీన్‌తోపాటు ఎముకలకు అవసరమైన కాల్షియం కూడా ఉంటుంది

Pixabay

ఫైబర్, ఎంజైమ్స్ ఎక్కువగా ఉండే బొప్పాయి జీర్ణవ్యవస్థకు మేలు చేయడంతోపాటు విటమిన్ ఏ,సీ ఇస్తుంది

Pixabay

కేలరీలు తక్కువగా ఉండే పుచ్చకాయను ఉదయాన్నే తింటే మంచిది

Pixabay

పాలకూర, మిరియాలు, చీజ్ మిక్స్ చేసి తింటే శరీరానికి అవసరమైన ప్రొటీన్, విటమిన్స్, మినరల్స్ అందుతాయి

Pixabay

డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి

Pixabay

గ్రీన్ టీ, నిమ్మకాయ కలిపి తాగితే జీవక్రియ మెరుగవడంతోపాటు విటమిన్ సీ లభిస్తుంది

Pixabay

ప్రొటీన్‌తోపాటు గుండె ఆరోగ్యానికి సాల్మన్ చేపలు మేలు చేస్తాయి

Pixabay

చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!

Photo: Pexels