యూరిక్ యాసిడ్ తో  చాలా డేంజర్

pixabay

By HT Telugu Desk
Aug 18, 2023

Hindustan Times
Telugu

యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల గౌట్, ఆర్థరైటిస్, కిడ్నీ స్టోన్స్ వంటి సమస్యలు వస్తాయి.

pixabay

శరీరంలో సాధారణంగా  3.5 and 7.2 mg/dL లెవెల్స్ వరకు యూరిక్ యాసిడ్ ఉండవచ్చు.

pixabay

రక్తంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగితే, అది చిన్నచిన్న క్రిస్టల్స్ రూపంలో కీళ్ల భాగంలో పోగుపడుతుంది.

pixabay

యూరిక్ యాసిడ్ లెవెల్స్  ఎక్కువ ఉన్నవారు ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి.

pixabay

యూరిక్ యాసిడ్ లెవెల్స్  ఎక్కువ ఉన్నవారు  హై ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం మానేయాలి.

pixabay

నిమ్మ, నారింజ, బత్తాయి వంటి సిట్రస్ ఫ్రూట్స్, సీ విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి.

pixabay

మటన్, లివర్ వంటి మాంస ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు తీసుకోవడం తగ్గించాలి.

pixabay

శరీర బరువును అదుపులో పెట్టుకోవాలి. రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్, వర్కౌట్స్ చేయాలి.

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels