బీట్‌రూట్ జ్యూస్‌లో నైట్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల రక్త ప్రసరణ మెరుగై హైపర్‌టెన్షన్ ను నియంత్రిస్తుంది

pexels

By Hari Prasad S
Nov 07, 2024

Hindustan Times
Telugu

గ్రీన్ టీలో కాటెచిన్స్ ఎక్కువగా ఉండి అవి ధమనుల పనితీరు మెరుగు పరచి బీపీని నియంత్రిస్తుంది

pexels

మందార టీలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్త నాళాలపై ఒత్తిడి తగ్గించి బీపీని నియంత్రిస్తాయి

pexels

దానిమ్మ జ్యూస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ ను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది

pexels

క్రాన్‌బెర్రీ జ్యూస్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు బీపీని నియంత్రిస్తాయి

pexels

కొవ్వు తక్కువగా ఉండే పాలలోని కాల్షియం కూడా బీపీని నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది

pexels

కొబ్బరి నీళ్లలో ఎక్కువగా ఉండే పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను తగ్గించి బీపీని నియంత్రిస్తుంది

pexels

మూలికా కషాయాలు శరీరం రిలాక్స్ అయ్యేలా చేసి బీపీని నియంత్రిస్తాయి

pexels

చలికాలంలో ధనియాల నీరు  తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే!

Photo: Pexels