అధిక రక్తపోటు లేదా హైబీపీని నియంత్రించడానికి కొన్ని రకాల డ్రింక్స్ సాయపడతాయి

pexels

By Hari Prasad S
Jul 15, 2024

Hindustan Times
Telugu

గ్రీన్ టీలో ఉండే యాంటీయాక్సిడెంట్లు రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది

Pixabay

రోజూ సరిపడా నీళ్లు తాగడం వల్ల కూడా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది

pexels

బీట్‌రూట్‌లోని నైట్రేట్లు రక్త నాళాలపై ఒత్తిడి తగ్గించి రక్త ప్రసరణ సాఫీగా ఉండేలా చేస్తుంది

pexels

దానిమ్మ రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు అధిక రక్తపోటును నియంత్రిస్తాయి

pexels

మందార టీలో ఉండే సమ్మేళనాలు అధిక రక్తపోటును నియంత్రిస్తాయి

pexels

క్రాన్‌బెర్రీ జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి గుండె ఆరోగ్యం బాగుంటుంది

pexels

తక్కువ కొవ్వు ఉండే పాలలోని కాల్షియం, విటమిన్ డి హైబీపీని నియంత్రిస్తుంది

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels