హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ 2023 బైక్ ఇటీవలే లాంచ్ అయింది.
By Chatakonda Krishna Prakash Mar 11, 2023
Hindustan Times Telugu
124.7cc ఇంజిన్‍ను ఈ హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ బైక్ కలిగి ఉంది. 10.7 bhp గరిష్ట పవర్, 10.6 Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ ప్రొడ్యూజ్ చేయగలదు.
లీటర్ పెట్రోల్‍కు 68 కిలోమీటర్ల వరకు మైలేజ్‍ను ఈ బైక్ ఇస్తుంది.
బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌తో ఈ నయా సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ బైక్ వస్తోంది. ఫోన్‍కు కనెక్ట్ చేసుకొని కాల్, ఎస్ఎంఎస్ అలర్టులు పొందొచ్చు.
Photo Credits: Unsplash
ఫుల్లీ డిజిటల్ స్పీడో మీటర్‌ను ఈ బైక్ కలిగి ఉంది.
హై ఇంటెన్సిటీ పొజిషన్ ల్యాంప్‍తో కూడిన ఎల్ఈడీ హెడ్‍ల్యాంప్ ఈ బైక్‍కు ఉంటుంది.
Photo Credits: Unsplash
హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.83,368గా ఉంది.
ఈ బైక్ డిస్క్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.87,268గా ఉంది. గ్లోస్ బ్లాక్, క్యాండీ బ్లేజింగ్ రెడ్, మ్యాట్ యాక్సిస్ గ్రే కలర్ ఆప్షన్‍లలో అందుబాటులోకి వచ్చింది.
ఇంట్లో గ్యాస్ సిలిండర్ నుంచి వాసన వస్తుందా.. అయితే ఈ పనులు చేయండి