చాలా మంది భోజనం లేదా స్నాక్స్ తినే సమయంలో మొబైల్ ఫోన్‌ చూస్తారు. దీంతో ఎంత తిన్నారో, ఏం తిన్నారో తెలియదు. తినేప్పుడు ఫోన్లు, టీవి చూడకండి. దీంతో బరువు పెరుగుతారు.

Unsplash

By Anand Sai
Sep 24, 2023

Hindustan Times
Telugu

తినే సమయంలో తమ ఫోన్‌లను ఉపయోగించే వ్యక్తులు దాదాపు 11 శాతం మంది ఎక్కువగా తింటున్నారని తేలింది. అందుకే పూర్తిగా ఆహారం మీద దృష్టి ఉండాలి. అప్పుడే బరువు తగ్గుతారు.

Unsplash

సిరామిక్, స్టీలు మొదలైన ప్లేట్లను భోజనం, స్నాక్స్ కోసం ఉపయోగించాలి. ఇలా చేస్తే మీరు ఎంత తింటున్నారో తెలుస్తుంది. 

Unsplash

పేపర్ ప్లేట్లు, గిన్నెలలో తినడానికి బదులుగా సిరామిక్ ప్లేట్లలో తినేటప్పుడు తక్కువ తింటారని ఒక అధ్యయనం కనుగొంది.

Unsplash

కొందరు చేతిలో గిన్నె పెట్టుకుని తింటూ తిరుగుతారు. సోఫాలో కూర్చుని కొందరు తింటారు. టేబుల్‌కి బదులుగా నేలపై కూర్చొని తినడం మంచిది.

Unsplash

చెంచాతో కాకుండా చేతులతో తినేటప్పుడు తక్కువ కేలరీలు తింటారు. మనుషులు చేతులతో తిన్నప్పుడు 30 శాతం తక్కువ ఆహారం తీసుకుంటారని పరిశోధనలో తేలింది.

Unsplash

భోజనం చేసేటప్పుడు చెంచాలకు బదులుగా చేతులు ఉపయోగించాలి. అలా చేస్తేనే మీకు ప్రయోజనం ఉంటుంది.

Unsplash

చెంచాతో కాకుండా చేతులతో తినేటప్పుడు తక్కువ కేలరీలు తింటారు. మనుషులు చేతులతో తిన్నప్పుడు 30 శాతం తక్కువ ఆహారం తీసుకుంటారని పరిశోధనలో తేలింది.

Unsplash

మహిళలు ఎముకల ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సి వస్తుంది. ఎముకలు బలాన్ని కోల్పోతే నడవడం కష్టంగా మారవచ్చు.

Unsplash