ఈ మధ్యకాలంలో టమాటా ధర భారీగా పెరిగిపోయింది. టమాటాల్లో నల్ల రకం కూడా ఉన్నాయి. ఆరోగ్యానికి ఇవి మంచివి. నల్ల టమాటా క్యాన్సర్ చికిత్సలో వాడుతారు. నల్ల టమాటాలను ఇండిగో రోజ్ అని అంటారు.