శ్రీ శోభకృత్ నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పలు తెలుగు సినిమాల పోస్టర్లు విడుదలయ్యాయి. వీటిలో ముఖ్యంగా బాలకృష్ణ-అనిల్ రావిపూడిలో కాంబోలో తెరకెక్కిన NBK108, అఖిల్ అక్కినేని ఏజెంట్, గోపిచంద్ రామబాణ, కల్యాణ్ రామ్ డేవిల్ లాంటి ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి.