ఆల్ రౌండ్ హెల్త్ కు అన్ని విటమిన్స్ అవసరం

pixabay

By HT Telugu Desk
Sep 16, 2023

Hindustan Times
Telugu

మంచి కంటి చూపుకు, రోగ నిరోధక శక్తి పెరగడానికి ఏ విటమన్ అత్యవసరం

pixabay

ఈ ఆహారాల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది.

pixabay

గుడ్డు సంపూర్ణ పోషకాహారం. 

pixabay

టమాటో ను తరచుగా తీసుకుంటే అవసరమైన విటమిన్ ఏ లభిస్తుంది.

pixabay

కేరట్ ను రెగ్యులర్ గా తీసుకుంటే విటమిన్ ఏ లోపం తలెత్తదు.

pixabay

ఆకుకూరల్లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది.

pixabay

విటమిన్ ఏ లోపానికి అరటి పండు మంచి పరిష్కారం

pixabay

పాలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్ ఏ ఉంటుంది.

pixabay

అన్ని మాంసాహార ఉత్పత్తుల్లోనూ విటమిన్ ఏ ఉంటుంది.

pixabay

వాల్ నట్స్ తింటే ఏమవుతుంది..! వీటిని తెలుసుకోండి

image source unsplash.com