పుచ్చకాయ గింజలతో చాలా లాభాలు తెలుసా?

Image Credit Unsplash

By HT Telugu Desk
Apr 25, 2023

Hindustan Times
Telugu

వేసవిలో పుచ్చకాయలను ఇష్టంగా తింటారు.

Image Credit Unsplash

కొందరు పుచ్చకాయలని తినేసి గింజలని పారేస్తారు.

Image Credit Unsplash

ఈ గింజలు పురుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Image Credit Unsplash

స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు సహాయపడతాయి.

Image Credit Unsplash

పుచ్చకాయ గింజలతో పోషక పదార్థాలు అందుతాయి.

Image Credit Unsplash

సెలీనియం, జింక్, పొటాషియం, ప్రోటీన్, కాపర్ ఉంటాయి. 

Image Credit Unsplash

జీర్ణక్రియ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Image Credit Unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels