బరువు తగ్గాలనుకుంటున్నారా..! ఈ 7 జ్యూస్ లు ట్రై చేయండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Oct 06, 2024
Hindustan Times Telugu
క్యారెట్ జ్యూస్ లో పోషకాలతో పాటు పీచు పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. క్యారెట్ జ్యూస్‌లోని బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
image credit to unsplash
బచ్చలికూర రసం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బచ్చలికూరలో కేలరీలు తక్కువగా ఉంటాయి.
image credit to unsplash
సెలెరీ జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది
image credit to unsplash
బీట్‌రూట్‌లో విటమిన్ సి, విటమిన్ ఈ ఎక్కువగా ఉంటాయి. బీట్‌రూట్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
image credit to unsplash
కాకరకాయ జ్యూస్‌ను పరిగడుపున తాగడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. క్రమంగా బరువు తగ్గుతారు.
image credit to unsplash
బరువు తగ్గేందుకు కీరదోస బాగా తోడ్పడుతుంది. ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
image credit to unsplash
టమాటాల్లో విటమిన్ సీ, ఈ, బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. రోజూ టమాటా జ్యూస్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
image credit to unsplash
ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేయవచ్చు. హెల్తీ ఉండేందుకు కొన్ని విత్తనాలు తీసుకోవాలి. చాలా ప్రయోజనాలు ఉన్నాయి.