ఖర్జూరం పోషకాలతో నిండి ఉన్న ఫ్రూట్. ఖర్జూరాలు, లేదా డేట్స్ తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రెగ్యులర్ గా డేట్స్ ను ఆహారంలో భాగం చేసుకోండి.