స్టాక్​ మార్కెట్​ ట్రేడింగ్​లో నష్టపోతున్నారా? ఈ టిప్స్​ పాటించండి

unsplash

By Sharath Chitturi
Mar 31, 2023

Hindustan Times
Telugu

స్టాక్​ మార్కెట్​లో అత్యంత క్లిష్టమైనది ట్రేడింగ్​. ఇందులో సక్సెస్​ రేట్​ 2శాతం కన్నా తక్కువే

unsplash

డే 1 నుంచే ట్రేడింగ్​ను బిజినెస్​గా పరిగణించాలి. సరదా కోసం ట్రేడింగ్​ చేయకూడదు

unsplash

ట్రేడింగ్​లో ఫిక్స్​డ్​ మైండ్​సెట్​ పనికిరాదు. ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్చుకోవాలి

unsplash

ట్రేడింగ్​లో సక్సెస్​ అవ్వాలంటే స్ట్రాటజీ కన్నా సైకాలజీ ముఖ్యం!

unsplash

రిస్క్​ మేనేజ్​మెంట్​తో నష్టాలను తగ్గించుకుంటూ.. లాభాలను నిదానంగా పెంచుకోవాలి

unsplash

జీవనశైలిని సరిగ్గా ఉంటే.. మైండ్​ క్లియర్​గా ఉంటుంది. ట్రేడింగ్​లో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు

unsplash

లాభాలు వచ్చినా, నష్టాలు వచ్చినా ఒకే విధంగా పరిగణించాలి

unsplash

అవిసె గింజలను వేయించుకొని తినొచ్చా? లాభాలు ఏంటి

Photo: Pexels