గుండె ఆరోగ్యంతో పాటు ఒత్తిడి తగ్గిపోతుంది - స్ట్రాబెర్రీలతో ఆరోగ్య ప్రయోజనాలివే
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Mar 23, 2024
Hindustan Times Telugu
మీ ఆహారంలో స్ట్రాబెర్రీలు చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. రోజుకు రెండు స్ట్రాబెర్రీలు తినడం అలవాటు చేసుకోండి.
image credit to unsplash
స్ట్రాబెర్రీలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ స్ట్రాబెర్రీలు వైరస్,బ్యాక్టీరియాలతో పోరాడటానికి సహాయపడతాయి.
image credit to unsplash
స్ట్రాబెర్రీల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిలో విటమిన్లు అధికంగా ఉంటాయి.
image credit to unsplash
ఒత్తిడిని అదుపులో ఉంచడంలో స్ట్రాబెర్రీ ముందుంటుంది. స్ట్రాబెర్రీలను తినడం వల్ల శరీరానికి పొటాషియం లభిస్తుంది.
image credit to unsplash
స్ట్రాబెర్రీలు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో ఈ స్ట్రాబెర్రీలు బాగా పని చేస్తాయి.
image credit to unsplash
స్ట్రాబెర్రీలను క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.
image credit to unsplash
స్ట్రాబెర్రీలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. బ్లూబెర్రీలు కూడా మానసిక ఆరోగ్యాన్ని కాపాడతాయి. ట్రాబెర్రీలలో మెదడుకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
image credit to unsplash
పుదీనా ఆకులను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. జలుబు, దగ్గు, నోటి సమస్యలు, గొంతునొప్పి, సైనస్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది.