కిడ్నీలు శరీరంలో అత్యంత కీలకమైనవి. కిడ్నీల సమస్య తీవ్రమయ్యేంత వరకు లక్షణాలు కనిపించవు. అందువల్ల కిడ్నీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.