కీళ్లు, కండరాల నొప్పులు ఉన్నాయా.. అయితే ఈ చేప సరైన మందు!

Image Source From unsplash

By Basani Shiva Kumar
Dec 17, 2024

Hindustan Times
Telugu

సాల్మన్‌లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి రక్తనాళాలను విస్తరిస్తాయి, 

Image Source From unsplash

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ఇవి మెదడు కణాలను రక్షిస్తాయి. 

Image Source From unsplash

సాల్మన్‌లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, మెరిసిపోయేలా చేస్తాయి. 

Image Source From unsplash

సాల్మన్‌లో ఉండే యాంటీ ఇన్స్‌లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.

Image Source From unsplash

సాల్మన్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కళ్ల ఆరోగ్యానికి మంచివి. ఇవి మాక్యులర్ డిజీజ్ వంటి సమస్యలను నివారిస్తాయి.

Image Source From unsplash

సాల్మన్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ డిప్రెషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

Image Source From unsplash

సాల్మన్‌లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రతిరోధక శక్తిని పెంచుతుంది.

Image Source From unsplash

సాల్మన్‌లో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది.

Image Source From unsplash

చలికాలంలో శరీరానికి కావాల్సిన వేడిని అందించడంలో సాల్మన్ చాలా సహాయపడుతుంది.

Image Source From unsplash

నాన్ వెజ్ ఫుడ్ ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలకు మూలం. పౌల్ట్రీ, చేపలు, లీన్ మీట్ వంటి వివిధ రకాల మాంసాహార పదార్థాలను మన డైట్ లో చేర్చుకోవడం ముఖ్యం. 

pexels