కీళ్ల నొప్పులు చాలా బాధిస్తాయి.

pixabay

By HT Telugu Desk
Nov 08, 2023

Hindustan Times
Telugu

ముఖ్యంగా చలికాలంలో ఇవి మరింత పెరుగుతాయి.

pixabay

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఇవి పాటించండి.

pixabay

రెగ్యులర్ గా యోగా చేయండి.

pixabay

తేలికపాటి ఎక్సర్ సైజ్ ల వల్ల జాయింట్స్ ఫ్రీ అవుతాయి.

pixabay

అల్లం రసంతో ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి.

pixabay

కొన్ని హెర్బల్ ఆయింట్మెంట్స్ కూడా కీళ్ల నొప్పులకు ఉపశమనం కలిగిస్తాయి.

pixabay

హాట్ అండ్ కోల్డ్ థెరపీ కూడా పనిచేస్తుంది.

pixabay

కీళ్లపై భారం తగ్గాలంటే బరువు తగ్గాలి.

pixabay

AP Bird Flu Cases : ఏపీలోని పలు జిల్లాల్లో చికెన్ పేరు చెబితే ప్రజలు హడలిపోతున్నారు. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో చికెట్ అమ్మకాలపై ప్రభావం పడింది.  

pexels