ఐపీఓలు అలాట్​ అవ్వాలంటే ఇలా చేయండి..

unsplash

By Sharath Chitturi
Jul 08, 2023

Hindustan Times
Telugu

ఎక్కువ అప్లికేషన్లు వేస్తే ఐపీఓ అలాట్​ అవుతుందనుకోవడం తప్పు

unsplash

స్నేహితులు, కుటుంబసభ్యులతో పాటు వేరువేరు డీమాట్​ అకౌంట్​ల నుంచి బిడ్లు వేయాలి.

unsplash

ప్రైజ్​ బ్యాండ్​ కటాఫ్​ ప్రైజ్​ వద్ద బిడ్​ చేస్తే ఐపీఓ వచ్చే అవకాశం పెరుగుతుంది.

unsplash

చివరి నిమిషం వరకు వేచి చూసి బిడ్​ వేస్తే హడావుడిలో తప్పులు జరగొచ్చు. ముందే బిడ్​ వేయండి.

unsplash

పేరెంట్​ కంపెనీ షేర్లు ఉంటే.. 'షేర్​హోల్డర్​ కేటగిరీ'లో అవకాశం లభిస్తుంది.

unsplash

రీటైల్​ కేటగిరీతో పాటు షేర్​ హోల్డర్​ కేటగిరీలో బిడ్లు వేయవచ్చు.

unsplash

బిడ్​ను ఫైనలైజ్​ చేసే ముందు అన్ని వివరాలను సరిగ్గా చూసుకోండి.

unsplash

అధిక కొలెస్ట్రాల్ అంటే మీ రక్తంలో కొవ్వు పదార్థం అధికంగా ఉందని అర్థం. ఇది గుండె రక్తనాళాలను మూసుకుపోయేలా చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ 9 డైట్ చిట్కాలను అనుసరించడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి.  

pexels