మీ బండి పెట్రోల్​, డీజిల్​ ఖర్చులు తగ్గించుకోవాలా? ఇలా చేస్తే బెస్ట్​..!

HT

By Sharath Chitturi
Apr 08, 2023

Hindustan Times
Telugu

 ట్రాఫిక్​లో 30-40 సెకన్ల కన్నా ఎక్కువ సేపు సిగ్నల్​ పడితే.. ఇంజిన్​ను ఆఫ్​ చేయండి.

HT AUTO

బండి నడిపే విధానంపైనే మైలేజ్​ ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకోండి.

HT AUTO

సడెన్​గా బ్రేక్​లు వేయడం​, యాక్సలరేషన్​ ప్రెస్​ చేస్తూ ఉంటే మైలేజ్​ దెబ్బతింటుంది.

HT

ఒకే స్పీడ్​, ఒకే ఆర్​పీఎంతో బండి నడిపితే ఇంధనం తక్కువ ఖర్చు అవుతుంది

HT

లాంగ్​ రూట్​ జర్నీని తగ్గించుకోండి. షార్ట్​ కట్స్​పై ఎక్కువ దృష్టి పెట్టండి

HT AUTO

టైర్​ ప్రెజర్​ ఎంత ఉందనేది ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి

HT AUTO

టైర్​ ప్రెజర్​ తక్కువ ఉంటే ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుంది

HT AUTO

క్యాబేజీని లైట్ తీసుకోవద్దు.. తింటే ఈ ముఖ్యమైన లాభాలు 

Photo: Pexels