ఇలాచీలు చాలా ముఖ్యమైన మసాలా దినుసులలో ఒకటి. వీటిని యాలకులు కూడా అంటారు. వీటిని తినడం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు వంటివి రాకుండా అడ్డుకోవచ్చు. దీనివల్ల కలిగే లాభాలెన్నో ఉంటాయి.