టమాటాలో అనేక విటమిన్లు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ల్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. టమాటా జ్యూస్ తరచూ తాగితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.