ఎర్ర అరటిపండ్లు తింటే ఏమవుతుంది..? ఈ విషయాలు తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Jun 22, 2024
Hindustan Times Telugu
ఎర్రని అరటి పండ్లలో బీటా కెరోటిన్, విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడేందుకు, వాపుని తగ్గించేందుకు సాయపడతాయి.
image credit to unsplash
ఎర్రని అరటి పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్స్ సమర్థవంతమైన జీవక్రియకి మద్దతుగా నిలుస్తాయి.
image credit to unsplash
ఎర్రని అరటిపండ్లలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది.
image credit to unsplash
ఎర్రని అరటిపండ్లు పొటాషియానికి అద్భుత మూలం. తగినంత పొటాషియం తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
image credit to unsplash
వ్యాయామానికి ముందు లేదా తర్వాత ఎర్రటి అరటిపండ్లు తినడం వల్ల మీ ప్రేగు కదలికలు మెరుగుపడతాయి.
image credit to unsplash
ఎర్ర అరటిపండ్లు కంటి ఆరోగ్యానికి కూడా ఇది ఎంతోబాగా తోడ్పడుతుంది.
image credit to unsplash
పసుపు అరటిపండు కంటే ఎర్ర అరటిపండులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
image credit to unsplash
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి