ఎర్ర అరటిపండ్లు కనిపిస్తే కొనేయండి..! వాటితో ఎన్నో ఆరోగ్య లాభాలు

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
May 09, 2024

Hindustan Times
Telugu

 ఎర్రటి అరటిపండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది.

image credit to unsplash

 ఎర్ర అరటిపండ్లు ఫ్రక్టో-ఒలిగోశాకరైడ్‌ను కలిగి ఉన్న ప్రీబయోటిక్. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

image credit to unsplash

ఎర్రటి అరటి పొటాషియానికి పెట్టింది పేరు.  ఇది గుండె పనితీరులో సహాయపడుతుంది.

image credit to unsplash

ఎర్ర అరటి తీసుకుంటే మధుమేహం సమస్య కూడా తగ్గుతుంది. ఇందులో తక్కువ క్యాలరీ కంటెంట్ ఉంటుంది.

image credit to unsplash

ఎర్రటి అరటిపండ్లు బీటా-కెరోటిన్ మరియు లుటీన్ కు మంచి మూలం. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. 

image credit to unsplash

ఎర్రటి అరటిపండును తింటే  ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది.

image credit to unsplash

ఎర్రటి అరటిపండ్లు క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

image credit to unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels