కివీ ఫ్రూట్ లోని సీ విటమిన్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్ మరియు పర్యావరణ ఒత్తిళ్ల వల్ల కలిగే నష్టం నుంచి జుట్టును రక్షిస్తుంది.
image credit to unsplash
కివీ ఫ్రూట్ జుట్టును రూట్ నుంచి బలోపేతం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహిస్తుంది. ఈ పండును జుట్టు మీద ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
image credit to unsplash
కివీ పండులో ఐరన్, జింక్, మెగ్నీషియం వంటివి ఉంటాయి. ఇవన్నీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
image credit to unsplash
కివి ఫ్రూట్ రాగి మూలకానికి మంచి మూలం. ఇది మెలనిన్ ఉత్పత్తికి అవసరం. ఇది జుట్టు రంగును కోల్పోకుండా సహాయపడుతుంది.
image credit to unsplash
జుట్టు యొక్క తేమ సమతుల్యతను కాపాడుకోవడంలో కివీ ప్రూట్ సహాయపడుతుంది. పొడిబారడం, చిట్లిపోవడం వంటి వాటిని నివారిస్తుంది. కివీ ఫ్రూట్ ను వాడటం వల్ల చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది.