హిమోగ్లోబిన్ కౌంట్ పెరగటం ఎలా..?  ఈ విషయాలను తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Aug 04, 2024

Hindustan Times
Telugu

హిమోగ్లోబిన్ కౌంట్ పెరగాలంటే తీసుకునే ఆహారంలో మాంసం, చేపలు, బీన్స్, చిక్కుళ్ళు, గుడ్లతో పాటు ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవాలి.

image credit to unsplash

ఐరన్, విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇందుకోసం  నారింజ, బ్రోకలీ, బెల్ ద్రాక్షపండు, బొప్పాయి వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.

image credit to unsplash

సహజంగానే గుడ్డులో ఐరన్‌తోపాటు అనేక విటమిన్లు, ప్రొటీన్లు నిండుగా ఉంటాయి. హీమోగ్లోబిన్ పెరగాలంటే గుడ్లను ఎక్కువగా తినాలి. 

image credit to unsplash

 బీట్‌రూట్‌లో పొటాషియం, పాస్పరస్‌, కాల్షియం, కార్బొహైడ్రేట్‌ ప్రొటీన్‌, ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో తగినంత ఐరన్‌ను అందించడంలో బీట్‌రూట్‌ కీలకంగా వ్యవహరిస్తుంది.

image credit to unsplash

 పాలకూర వంటి ఆకుపచ్చ కూరల్లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవటంతో ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. హీమోగ్లోబిన్ కౌంట్ కూడా క్రమంగా పెరిగిపోతుంది.

image credit to unsplash

హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవాలనుకుంటే దానిమ్మను తప్పకుండా తీసుకోవాలి.  ఎర్ర రక్తకణాల సంఖ్యతో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.

image credit to unsplash

శరీరీంలో హిమోగ్లోబిన్ సమస్య ఉంటే కాఫీ, టీలను తగ్గించాలి. 

image credit to unsplash

నేరుగా నిప్పులో కాల్చిన ఆహారాన్ని తింటే క్యాన్సర్ రావడం ఖాయమా? చాలా మంది కొన్ని రకాల ఆహారాలను నేరుగా నిప్పులు మీద కాల్చి తింటారు.

Unsplash