క్యాన్సర్‌ను అడ్డుకునే రెడ్ కలర్ సూపర్ ఫుడ్స్ ఇవిగో
By Haritha Chappa Aug 19, 2024
Hindustan Times Telugu
కొన్ని రకాల రెడ్ కలర్ ఫుడ్ క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడతాయి. మీరు ప్రతిరోజూ వీటిని తినడం వల్ల భవిష్యత్తులో అనేక రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు.
టమోటాల్లో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మగవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రెడ్ బెల్ పెప్సర్స్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, కెరొటినాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి.
స్ట్రాబెర్రీల్లో క్యాన్సర్ పోరాట గుణాలను కలిగి ఉంటాయి.
రెడ్ గ్రేప్స్‌లో రెస్వెరాట్రాల్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణితులను పెరగకుండా అడ్డుకుంటుంది.
బీట్‌రూట్‌లో బలమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ గుణాలు పెద్దపేగు, పొట్ట, ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాలు ఎదగకుండా ఉంటాయి.
దానిమ్మ పండును తినడం వల్ల రొమ్ము, పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.
రాస్పెబర్రీస్, చెర్రీస్, ఆపిల్ వంటివి కూడా ప్రతిరోజూ తినడం వల్ల ఎన్న రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.
కీర్తి సురేష్ తమిళ్ మూవీ రఘు తాత మరికొద్ది గంటల్లో ఓటీటీలోకి రాబోతోంది.