అసలు జింక్‌ ఉండే ఫుడ్స్‌ను ఎందుకు తీసుకోవాలి..? ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Apr 11, 2024

Hindustan Times
Telugu

మన బాడీలో అనేక జీవక్రియలతో జింక్‌ సంబంధం కలిగి ఉంటుంది.

image credit to unsplash

ముఖ్యంగా ప్రొటీన్‌ సంశ్లేషణ, గాయాలు నయంచేయడానికి, కణ విభజనకు, డీఎన్‌ఏ సమన్వయానికి జింక్ కీలక పాత్ర పోషిస్తుంది.

image credit to unsplash

అంటువ్యాధులతో పోరాడి రక్షణ కల్పించడంలో జింక్‌ మరింత సమర్ధవంతంగా పనిచేస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. 

image credit to unsplash

కాలిన గాయాలు, పుండ్లు త్వరగా మానేలా చేయటంలో జింక్ ఎంతో దోహదపడుతుంది. 

image credit to unsplash

జింక్ లోపిస్తే రోగనిరోధక వ్యవస్థ పనితీరు సన్నగిల్లి, క్రమంగా ప్రాణాంతకంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

image credit to unsplash

మాంసాహారంలో, నత్తల్లో, పౌల్ట్రీ ఉత్పత్తుల్లో జింక్‌ పుష్కలంగా ఉంటుంది.

image credit to unsplash

జింక్ ను శరీరానికి కావాల్సిన మోతాదులో మాత్రమే అందించాలి. ముఖ్యంగా గర్బిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

image credit to unsplash

గులాబీ టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు - ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash