చీకటి గదిలో నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదట.

Image Credit : Unsplash

By HT Telugu Desk
Apr 25, 2023

Hindustan Times
Telugu

వెలుగులో నిద్ర పోవడం కంటే చీకట్లో నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారు.

Image Credit : Unsplash

చీకటి గదిలో పడుకుంటే త్వరగా నిద్రపోతారు.

Image Credit : Unsplash

చీకటి గదిలో నిద్రపోతే జీర్ణక్రియ మెరుగవుతుందట.

Image Credit : Unsplash

డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువని ఓ పరిశోధన చెబుతోంది.

Image Credit : Unsplash

మెలటోనిన్ హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది.

Image Credit : Unsplash

ఓబెసిటి, డయాబెటిస్ ను కూడా నియంత్రిస్తుంది.

Image Credit : Unsplash

నిద్రకు అనువైన వాతావరణం గదిలో ఉండేలా చూసుకోవాలి.

Image Credit : Unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels