సమ్మర్​ వల్ల చర్మంపై మొటిమలు.. ఈ టిప్స్​తో దూరం చేసేయండి..

Pexels

By Sharath Chitturi
Apr 01, 2024

Hindustan Times
Telugu

వేసవిలో హీట్​, తేమ కారణంగా చాలా మందికి చర్మంపై మొటిమలు వస్తుంటాయి. ఆయిల్​, చెమట.. చర్మం రంధ్రాల్లో ఉండిపోయి స్కిన్​ ఇన్​ఫ్లమేషన్​ ఏర్పడటమే ఇందుకు కారణం.

Pexels

ముఖాన్ని ఎప్పటికప్పుడు కడుతూ ఉండండి. మాయిస్చరైజింగ్​ ఫేస్​ వాష్​ని ఉపయోగించొచ్చు. స్కిన్​ హైడ్రేటెడ్​గా ఉంటుంది.

Pexels

చర్మంలోని పీహెచ్​ లెవల్స్​ని బ్యాలెన్స్​ చేసేందుకు టోనర్​ వాడండి.

Pexels

టోనర్​తో చర్మం రెజువనేట్​ అవుతుంది. మొటిమలు తగ్గుతాయి.

Pexels

ముఖంపై సన్​స్క్రీన్​ అప్లై చేయడం మర్చిపోకండి. సమ్మర్​లో యూవీ కిరణాలు, కాలుష్య కారకాల నుంచి సన్​స్క్రీన్​ రక్షిస్తుంది.

Pexels

ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిది.

Pexels

నీరు తాగితే శరీరం హైడ్రేటెడ్​గా ఉంటుంది. ఇది శరీరానికి, చర్మానికి మంచిది. బాడీ డీటాక్స్​ అవుతుంది. మొటిమలు తగ్గుతాయి.

Pexels

దానిమ్మ తొక్కల పొడితో టీ - ఈ ప్రయోజనాలు తెలుసుకోండి

image credit to unsplash